భారతదేశం చాలా పెద్దది. ప్రజాస్వామ్య దేశం మరియు శాంతియుత దేశం. ప్రాచీన నాగరికతలో వెలిసిన దేశం భారతదేశం. ఇటువంటి అనేక విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
- భారతదేశ స్టేట్స్ కంటే 1/3 వంతు పరిమాణంలో పెద్దది. భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద జనాభా కలిగిన దేశంగా ఉంది.
- భారతదేశం ప్రపంచంలోనే ఏడవ అతి పెద్ద దేశం. (1.27 మిలియన్ చదరపు మైళ్ళు).
- భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉంది.
- భారతదేశ హిందూ ప్రజలు ఆవులను చాలా పవిత్రంగా పూజిస్తారు.
- 150,000 పోస్ట్ ఆఫీస్ లతో, భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పోస్టల్ నెట్వర్క్ ను కలిగి ఉంది.
- భారతదేశ జాతీయ జంతువు బెంగాల్ పులి (Bengal Tiger).
- భారతదేశ జాతీయ పక్షి నెమలి మరియు జాతీయ పండు మామిడి పండు.
- భారతదేశం 1.9 మిలియన్ మైళ్ళతో ప్రపంచంలో మూడవ అతిపెద్ద రోడ్ నెట్వర్క్ ను కలిగి ఉంది. అంతేకాకుండా ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద రైలు నెట్వర్క్ కూడా భారతదేశంలోనే ఉంది.
- భారతదేశ స్వాతంత్ర దినోత్సవం, ఆగస్టు 15, 1947 నాడు, దేశం భారతదేశం మరియు పాకిస్తాన్ గా విడిపోయింది.
- భారతదేశంలో మొగల్ చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య కోసం ముంతాజ్ మహల్ (1593-1631) నిర్మించారు. దీన్ని పూర్తి చేయడానికి 22,000 మంది కార్మికులు 22 సంవత్సరాలు పనిచేశారు.
- భారతదేశంలో ఉన్న తాజ్ మహల్ ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటిగా ఉంది.
- ప్రపంచంలోనే భారతదేశం తేయాకు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉంది.
- ప్రపంచంలోని సుగంధద్రవ్యాలలో 70% భారతదేశం ఉత్పత్తి చేస్తుంది.
- భారతదేశంలో దాదాపు 80% హిందువులు ఉన్నారు. అలాగే ముస్లింలు దేశ జనాభాలో కూడా 13% వరకు ఉన్నారు. ఇండోనేషియా మరియు పాకిస్తాన్ తర్వాత ప్రపంచంలోని ముస్లింల జనాభాతో భారతదేశం మూడవ స్థానంలో ఉంది.
- ప్రపంచంలోనే అతి ఎత్తైన విగ్రహం గుజరాత్ లోని సర్దార్ పటేల్ ఐక్యత విగ్రహం భారతదేశంలోనే ఉంది.
- ప్రపంచంలోని పాల ఉత్పత్తిలో భారతదేశం మొదటి స్థానంలో నిలిచింది. ఈ దేశంలోనే ఎక్కువగా వెజిటేరియన్స్ ఉన్నారు.
- సెప్టెంబర్ 2009లో మన భారత్ కి చెందిన ఇస్రో చంద్రయాన్1 మొదటిసారిగా చందును పై నీరు ఉందని కనుక్కుంది.
- భారతదేశంలో 2011 సంవత్సరంలో జరిగిన కుంభమేళానికి 75 మిలియన్ జనాలు వచ్చారు. ఇక్కడికి వచ్చిన జనాల సమూహం స్పేస్ నుంచి పైన కూడా కనబడింది.
- ప్రపంచంలోకెల్లా భారతదేశంలోని మసీదులు ఎక్కువగా ఉన్నాయి.
- ప్రపంచంలోనే మొట్టమొదటి యూనివర్సిటీ మనం భారతదేశంలోనే వెలిసింది దాని పేరు తక్షశిల యూనివర్సిటీ. ఇది 700 బీసీ లో మొదలు అయింది.
- చెస్ గేమ్ కనుగొనబడింది భారతదేశంలోనే. అలాగే నెంబర్ జీరో, ఫై, ఆల్జీబ్రా, క్యాలిక్యులర్స్ ఇవన్నీ ఇండియాలోనే ఆవిర్భవించాయి.
- ఇండియా అనే పేరును ఇండస్ (సింధూ) నది నుంచి తీసుకున్నారు. అత్యంత ప్రాచీనమైన సింధు నాగరికతకు నిదర్శనంగా ఈ పేరును పెట్టారు.
- బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి రాకముందు భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ధనిక దేశంగా ఉండేది.
- పంచదారని తయారుచేసింది మొట్టమొదటిగా భారతదేశమే. సుమారుగా 2000 సంవత్సరాలకు పూర్వం భారతదేశ ప్రజలు నుండి పంచదారని తయారు చేయడం కనుగొన్నారు.
- అమెరికా దేశం తర్వాత ఎక్కువగా ఇంగ్లీష్ మాట్లాడే వారి సంఖ్య భారత దేశంలోనే ఉన్నారు.
Good indian culture
ReplyDeletePost a Comment