శ్రీకృష్ణదేవరాయల చరిత్ర
రాయలు ఏలిన సీమ రాయలసీమ రత్నాలసీమగా ప్రసిద్ధి. తెలుగు రాష్ట్రాలలో శ్రీకృష్ణదేవరాయల పేరు వినని వారు బహుసా ఉండరేమో. అహో ఆంధ్రభోజ..... శ్రీకృష్ణదేవరాయ.... అనే పాట కూడా అందరి నోళ్ళల్లో మొదలుతూ ఉన్నది. కర్ణాటకలోని హంపి అనంతపురం జిల్లాలో పెనుగొండ కోటను రాజధానిగా చేసుకొని విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించారు.
శ్రీకృష్ణదేవరాయలు రాజ్యపాలన ఎలా ఉండేది?
శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యానికి సామ్రాట్. క్రీస్తు శకం 16 వ శతాబ్దం కి చెందినవాడు. విజయనగర సామ్రాజ్యానికి చెందిన సాలువా నరసరాజు పుత్రుడు, తల్లి పేరు నాగాంబిక. మహామంత్రి తిమ్మరుసు శిక్షణలో యుద్ధ విద్యలో ప్రావీణ్యతను సంపాదించాడు.
రాయల కాలంలో హంపిలోని వీధులలో జొన్నలు, బియ్యములు లాగా రత్నాలు, వజ్రాలు, రాసులుగా పోసి అమ్ముతుండే వారిని ప్రతితి. రాయల యుగం స్వర్ణ యుగంగా వెలిసింది. లలిత కళలను పెంచి పోషించిన మహారాజు. శ్రీకృష్ణదేవరాయలు సహజంగానే కవి మరియు పండితుడు.
విజయనగర చక్రవర్తి అయిన ఇతను 20 సంవత్సరాల వయసులో 1509 ఫిబ్రవరి 4న విజయనగర సింహాసనాన్ని అధిష్టించాడు. కృష్ణరాయలను తెలుగు కన్నడ ప్రజలను భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తిలో ఒకడుగా అభిమానిస్తారు. రాయలకు ప్రధానమంత్రి తిమ్మరుసు. శ్రీకృష్ణదేవరాయలు సింహాసనాన్ని అధిష్టించడానికి తిమ్మరుసు చాలా దోహదపడినాడు. శ్రీకృష్ణరాయలు తిమ్మరుసుని పితృ సమృద్ధిగా గౌరవించి అప్పాజీ ( తండ్రిగారు )అని పిలిచేవాడు.
శ్రీకృష్ణదేవరాయలకి సాహితీ సమగ్రన సౌరభౌముడు అని బిరుదు. ఈయన స్వయంగా సంస్కృతంలో జాంభవతి కళ్యాణము, సకలకధసారసంగ్రహం, జ్ఞాన చింతామణి, రసమంజరి, తుదితర గ్రంథములు రచించారు. తెలుగులో ఆముక్తమాల్యద లేక గోదాదేవి కథ అనే గ్రంధాన్ని రచించాడు. రాయల ఆస్థానానికి భువన విజయము అని పేరు. భువన విజయంలో అల్లసాని పెద్దన్న, నంది తిమ్మన్న, ధూర్జటి, మారదయ మల్లన్న, (కందుకూరి రుద్రకవి) అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, రామరాజభూషణుడు, తెనాలి రామకృష్ణుడు, అనే ఎనిమిది మంది కవులు ఉండేవారని ప్రతీది. వీరు అష్టదిగ్గజములుగా ప్రాఖ్యతను పొందారు.
శ్రీకృష్ణదేవరాయలు వ్యక్తిగత విషయాలు...
శ్రీకృష్ణదేవరాయలు కి తిరుమల దేవి, చిన్నదేవి అనే ఇద్దరు భార్యలు ఉండేవారు. అయితే ఆముక్తమాల్యదా ప్రకారం ఈయనకు ముగ్గురు భార్యలు (తిరుమల దేవి, అన్నపూర్ణ ,కమల )అని ముగ్గురు భార్యలు ఉండేవారు.
శ్రీకృష్ణదేవరాయలు తక్కిన విజయనగరం రాజుల లాగానే వైష్ణవుడు. కానీ పరమత సహనశీలుడు అనేక వైష్ణవ ఆలయాలతో పాటు శివాలయాలు కూడా నిర్మించాడు. అంతేగాక ధూర్జటి ,నంది తిమ్మన్న వంటి పరమశివులకు కూడా తన సభలో స్థానం కల్పించాడు. అనేక ధన ధర్మాలను చేశాడు .ముఖ్యంగా తిరుమల శ్రీనివాసులకు పరమ భక్తుడు సుమారుగా ఏడు పర్యాయాలు ఆ దేవదేవుని దర్శించి అనేక దానధర్మాలను చేశాడు. ఇతను తన కుమారునికి తిరుమల దేవరాయలు అని కుమార్తెకు తిరుమలంబ పేర్లను పెట్టుకున్నాడు.
శ్రీకృష్ణదేవరాయలు మతము దృష్ట్యా విష్ణుడు భక్తుడు. ఆయన రాసిన ఆముక్తమాల్యద తెలుపుచున్నది. అయితే శ్రీకృష్ణదేవరాయలు ఏ కులానికి చెందినవాడు అనే విషయంపై సాహిత్యము వేతిలోని చరిత్రకారులను భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయలు తండ్రి అయిన తులవ నరసరాజు బంటు అనే నాగవంసుకు క్షత్రియ కులానికి చెందిన వాడిని. కొన్ని చరిత్రక పుస్తకాలు తెలుపుచున్నవి. శ్రీకృష్ణదేవరాయలు తల్లి పేరు నాగాలదేవి ఆముక్తమాల్యదలోని 19వ పద్యము ప్రకారం శ్రీకృష్ణదేవరాయలు చంద్రవంశమును కి చెందిన వాడని 22- 23- 24, పద్యాల ప్రకారం శ్రీకృష్ణదేవరాయలు ముత్తాత అయిన తిమ్మరాజు యయాతి వంశిస్తుడని తెలుస్తున్నది. కొన్ని సాహిత్య పుస్తకాలలో శ్రీకృష్ణదేవరాయలు కురుబు యాదవుని చరిత్రలో రాశారు. ఇందుకు అష్టదిగ్గజలు ఒకరైన తిమ్మన్న రచించిన పారిజాతపహరణం శిలాశాసనంలో లభించబడింది.
ప్రపంచంలో జరిగే అనేక విషయాలు, మానవులకు ఉపయోగకరమైన విషయాలను తెలుసుకోవడానికి ప్రతి రోజు మా బ్లాగ్ ని అనుసరించండి.
Post a Comment