ఆధునిక యుగంలో ఆహార పదార్థాలు కల్తీ కి గురి అవుతున్నాయి. వ్యవసాయం, రవాణా, పంపిణీ సమయంలో ఆహార పదార్థాలు నిరుపయోగమైన పదార్థాలచే కలుపబడుటను కల్తీ అంటారు. దీనివలన ఆహార పదార్థం యొక్క కెలోరిఫిక్ విలువ తగ్గుతుంది. ఇది అనేక వ్యాధులకు మూల కారణం. వనస్పతి వంట నూనెలలో జంతువుల క్రొవ్వును మరియు ఐస్ క్రీములు, పప్పు ధాన్యాలలో అనేక పదార్థాలు కల్తీకి ఉపయోగిస్తున్నారు. ఈ విధంగా కల్తీకి గురి అయ్యే కొన్ని ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. అలాగే వాటిలో ఉన్న కల్తీ ని కనుగొనడానికి కొన్ని పరీక్షలు ఉన్నాయి. వాటి గురించి కూడా మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఆధునిక యుగంలో ఆహార పదార్థాలు కల్తీ కి గురి అవుతున్నాయి. వ్యవసాయం, రవాణా, పంపిణీ సమయంలో ఆహార పదార్థాలు నిరుపయోగమైన పదార్థాలచే కలుపబడుటను కల్తీ అంటారు. దీనివలన ఆహార పదార్థం యొక్క కెలోరిఫిక్ విలువ తగ్గుతుంది. ఇది అనేక వ్యాధులకు మూల కారణం. వనస్పతి వంట నూనెలలో జంతువుల క్రొవ్వును మరియు ఐస్ క్రీములు, పప్పు ధాన్యాలలో అనేక పదార్థాలు కల్తీకి ఉపయోగిస్తున్నారు. ఈ విధంగా కల్తీకి గురి అయ్యే కొన్ని ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. అలాగే వాటిలో ఉన్న కల్తీ ని కనుగొనడానికి కొన్ని పరీక్షలు ఉన్నాయి. వాటి గురించి కూడా మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
- పసుపులో లెడ్ క్రోమేట్ ను గుర్తించుట:
పసుపు పొడిలో సాధారణంగా లెట్ క్రోమేట్ లేక పసుపు రంగు సుద్ద పొడి లేక మిటానిల్ పసుపు లతో కలిసి చేస్తారు. వీటిలో లెడ్ క్రోమేట్ చాలా ప్రమాదకరమైనది. అంతేకాక ఇది అనేక తీవ్రమైన జబ్బులను కలుగజేస్తుంది. కల్తీ చేయబడిన పసుపును సజల H2SO4 లో కరిగించి దానిని ఆల్కహాలులో తడిపిన డైఫినైల్ కార్బజైడ్ తో చర్య జరిపి లెడ్ క్రోమేట్ ను కనుగొనవచ్చును.
కల్తీ పసుపు యొక్క శాంతిని 10 మి. లీ. 1:7 సజన సల్ఫ్యూరిక్ ఆమ్లములో కరిగించాలి. ద్రావణాన్ని ఐదు నిమిషాలు మరిగించి వడబోయాలి. డైఫినైల్ కార్బజైడ్ ను 0.5 మి. లీ.లు తీసుకొని 0.5 మి. లీ.ల గాలిత ద్రవానికి కలపాలి. ఎరుపు లేక పింక్ రంగు కనిపించిన ఎడల లెడ్ క్రోమేట్ కల్తీ కలుపబడినట్లుగా గుర్తించాలి.
ఒకవేళ పసుపు పొడిలో పసుపు రంగు సుద్ద కల్తీ కలిపిన యెడల దానికి సజల HCL కొద్దిగా కలపాలి. బుస బుసమని పొంగుతూ CO2 వాయువు వెలువడుతుంది.
CO2 వెలువడిన యెడల కల్తీ ఉన్నట్టు గమనించాలి.
2. కారపు పొడిలో ఎరుపు అద్దకం రంగు గుర్తించుట :
సాధారణంగా ఎర్రని కారపు పొడిలో తవుడు లేక చుట్టూ లేక స్టార్చ్ వగైరా కల్తీ ఉంటుంది. అంతేకాక రంగు నిచ్చే కార్బన్ అద్దకపు రంగులు లేక రోడ్డు బి రంగులు కలుపుతారు. వీటి వలన మూత్రపిండాలు, కాలేయం కు సంబంధించిన వ్యాధులు వస్తాయి. రోడ్డమిన్ బి కల్తీ ఉన్న యెడల దానిని ఒక కర్బన ద్రావనితో వేరుచేసి గాడ హెచ్సిఎల్ సహాయంతో గుర్తించవచ్చును.
కల్తీ చేయబడిన కారంపొడిలోని ఎర్రని రంగును ఈథర్ ద్రావణం ఉపయోగించి వేరు చేయాలి. ఐదు మిల్లీలీటర్ ఈ కషాయానికి ఐదు మిల్లీమీటర్ గాడ హెచ్సీఎల్ కలపాలి. ముదురు పింక్ రంగు ద్రావణం ఏర్పడిన యెడల రోడ్డు కల్తీ ఉన్నట్లు నిర్ధారించవచ్చును. ఒకవేళ ద్రావణం లేత పింకు రంగులో ఉన్న యెడల కల్తీ లేదని భావించవచ్చును.
3. నెయ్యిలో మైదా కల్తీ ని గుర్తించుట
ఒక పరీక్ష నాలికలో 0.5 గ్రాముల నెయ్యి శాంపిల్ని తీసుకోవాలి. దానికి ఒక మిల్లీలీటర్ నీటిని కలిపి మరిగించాలి. పరీక్ష నాలికను వేరు చేసి చల్లార్చాలి. నీలిరంగు ఏర్పడిన యెడల నేతిలో మైదా, మొక్కజొన్న పిండి వంటి స్టార్చ్ పదార్థాలు కల్తీ ఉన్నట్లుగా నిర్ధారించాలి.
4. పాలు మరియు వెన్నెల్లో మైదా కల్తీ ని గుర్తించుట :
10 గ్రాముల పాలు లేక వెన్నను పరీక్షణాలికలు తీసుకుని నీటిని కలపాలి. దానికి 5 చుక్కలు రావడం చేర్చాలి. ఈ మిశ్రమాన్ని రూమ్స్ అండ్ జ్వాలకంపై మరిగించాలి. నీలిరంగు ద్రావణం ఏర్పడిన యెడల పాలు లేక వెన్నలో మైదాపిండి, గోధుమపిండి మొక్కజొన్నపిండి, బంగాళాదుంప పిండి వగైరా స్టార్చ్ పదార్థాలు కల్తీ కలిసినట్లుగా గుర్తించాలి.
5. నూనెలో మరియు కొవ్వులలో అద్దకం రంగులను గుర్తించుట :
రెండు గ్రాముల కొవ్వును పరీక్ష నాలికలో తీసుకొని దానిని కరిగించి వడబోయాలి. దానికి ఐదు మిల్లీమీటర్ పెట్రోలియం ఈథర్ కలపాలి. దీనికి ఒక మిల్లీలీటర్ గాడ హెచ్సీఎల్ కలిపి బాగా కలపాలి. ఆ పరీక్షణాలకు కదలకుండా ఐదు నిమిషాల పాటు పక్కన ఉంచాలి. ఎరుపు లేక పింక్ రంగు పరీక్ష నాలికలో కనిపించిన యెడల ఆ నూనె లేక కొవ్వు అద్దకం రంగును కల్తీ పదార్థంగా కలిగి ఉన్నట్లు గుర్తించాలి.
6. వనస్పతి లో ఆముదం కలిగించుట :
ఒక పరీక్షణానికిలో రెండు మిల్లీలీటర్ వనస్పతిని తీసుకుని దానికి నాలుగు మిల్లీలీటర్ పెట్రోలియం ఈథర్ కలపాలి. ద్రావణాన్ని బాగా గిలకరించి స్వచ్ఛంగా ఉండే ద్రవం ఏర్పరచాలి. దానిని మంచు ముక్కల తాపకం పై ఉంచి చల్లార్చాలి. అమిశ్రణీయ ద్రవం ఏర్పడిన యెడల వనస్పతిలో ఆముదం కల్తి ఉన్నట్లుగా గుర్తించవచ్చు.
7. చక్కెరలో కల్తీని గుర్తించుట :
సాధారణంగా చక్కెరలో శుద్ధపుడి, బొంబాయి రవ్వ, మైదాపిండి, వంట సోడా వంటి పదార్థాలను కల్తీ చేస్తారు. చక్కెరను ఒక బీకారులోని నీటిలో కరిగించాలి. దానిలోని కల్తీ పదార్థాలు నీటిలో కరగవు. ఈ విధంగా చక్కెరలోని బొంబాయి రవ్వ వంటి పదార్థాలు కల్తీని గుర్తించవచ్చు.
8. టీ పొడిలో రంగు కల్తీలు గుర్తించుట :
స్వల్ప ప్రమాణంలో టీ పొడిని తీసుకుని తడిగా ఉన్న వడపోత కాగితం లేక తెల్లని గుడ్డపై ఉంచి గట్టిగా రుద్దాలి. కాగితం లేక గుడ్డపై రంగు ఏర్పడిన యెడల టీ పొడిలో రంగు కలపబడినట్లుగా గుర్తించాలి.
9. శనగపప్పులో కేసరి పప్పు కల్తీ ని గుర్తించుట :
ఒక వెడల్పాటి మూతగల పాత్రలో శనగపప్పు తీసుకొని దానికి నీరు చేర్చి 2 మి. లీ. సజల HCL
కలపాలి. పింకు రంగు ద్రవము ఏర్పడిన యెడల దానిలో కేసరి పప్పు కల్తీ ఉన్నట్లుగా గుర్తించాలి.
10. వంట నువ్వు నెలలో తేయాకు విత్తనాల కల్తీ గుర్తించుట :
పొడిగా ఉన్న ఒక పరీక్ష నాలుకను తీసుకొని దానిలో ఒక మిల్లీలీటర్ ఎసిటిక్ ఎన్ హైడ్రైడ్, 1.5 మిల్లీ లీటర్ క్లోరోఫారం మరియు 4 చుక్కల గాడ సెల్ఫీలు కాండం కలపాలి. ఆమెశ్రమాన్ని గది ఉష్ణోగ్రత వరకు చల్లార్చాలి. దానిలోనికి 6 లేక 7 చుక్కలు వంట నూనెను కలపాలి. ఫలిత ద్రావణం అవిశ్రానీయ ద్రవంగా మారిన యెడల దానికి చుక్కలు చుక్కలుగా ఎసిటిక్ ఎన్ హైడ్రైడ్ ద్రావని కలపాలి. ఏర్పడిన ద్రవం తేటగా ఉండేలా చూడాలి. మిశ్రమాన్ని పూర్తిగా గిలకరించి జలతాపకం పై ఐదు నిమిషాలు వేడి చేయాలి.
మిశ్రమాన్ని గది ఉష్ణోగ్రతకు చల్లార్చి, గిలకరించి 10 చుక్కలు ఈథర్ ద్రావణి చేర్చాలి. ద్రవం మొదట జేగురు రంగు ఉండి తర్వాత ఎరుపు రంగుకు మారును. చివరిగా రంగులేని ద్రవము ఏర్పడును. దీనిని బట్టి వంట నూనెలలో తేయాకు విత్తనాలను కలిసినట్లుగా గుర్తించవచ్చు.
11. మిరియాల లో కల్తీని గుర్తించుట
సాధారణంగా మిరియాలు ఎండబెట్టిన బొప్పాయి విత్తనాలచే కల్తీ చేయబడతాయి. మిరియాల ను ఒక పాత్రలోని నీళ్లలో వేయాలి. మిరియాలు భారయుతమైనవి. కావున పాత్ర అడుగు భాగాన చేరును. బొప్పాయి విత్తనాలు తేలికగా ఉండును. కావున అవినీతిపై తేలుతాయి ఈ విధంగా కల్తీ ని గుర్తించవచ్చు.
Good information
ReplyDeletePost a Comment